ఎవ్వరికైనా జీవితంలో ఓ టైమ్ వస్తుంది… మాట్లాడాలనిపిస్తుంది, ఎవరో అర్థం చేసుకుంటే బాగుంటుందనిపిస్తుంది.
అలాంటి టైమ్‌లో చదివిన ఒక చిన్న లైన్… ఒక్క ఆలోచనే కొంచెం రిలీఫ్ ఇస్తుంది కదా?
మీ కోసం ఉంది. ప్రేమ, రిలేషన్‌షిప్స్ లాంటి విషయాలు మాత్రమే కాదు…
ఏం చెప్పలేక నోటిలోనే మిగిలిపోయే భావాలు, ఒత్తిడి, లోనపడ్డ మనసు – ఇవన్నీ గురించి నిజజీవిత అనుభవాలు, చిట్కాలు, ఊహలతో మిళితమైన కథలు అందించడమే మా లక్ష్యం.
ఇక్కడ ఎమోషనల్‌గా, నిజంగా, నేరుగా చెప్పే కథలే ఉంటాయి. మేము కౌన్సిలర్లు కాదు… కానీ మా కథలు చదివాక మీకు మీరే ఓ జవాబు చెప్పుకోవచ్చు.
ఈ బ్లాగ్ రాస్తున్నవారు రాహుల్ & సంజన – జీవితాన్ని లోతుగా గమనించే కథకులు.
ఏమైనా సందేహాలు, చిట్కాలు, లేదా మీ సొంత కథ పంచుకోవాలంటే manobhavam.com@gmail.com కి మెయిల్ చేయండి.