Task చేయాలని తెలుసు, చేయలేకపోతున్నాను, దాని గురించే ఆలోచిస్తూ మరింత చేయలేకపోతున్నాను — Procrastination వెనక guilt loop
ఏవండీ.. వింటున్నారా? ఇది మనసులో మాటండి. ఎవరికీ సెప్పుకోలేం, అలాగని భరించలేం. కాకినాడ బీచ్ రోడ్డులో గాలికి వదిలేసినట్టు మన జీవితాన్ని అలా వదిలేసి, సోఫాలో ముడుచుకుని కూర్చుని ఆలోచించే విషయాలండి ఇవి. ఒకసారి వినండి, మీకే సెప్పేత్తాను! 1. ఆ పాత మధురం… అదేనండి ఆ ఉదయం ఉత్సాహం! ఎప్పుడైనా అనుకున్నారా…? రాత్రి పడుకునే ముందు మనలో ఒక వివేకానందుడు, ఒక అబ్దుల్ కలాం మేల్కొంటారండి. “రేపు పొద్దున్నే 6 గంటలకి అలారం.. లేవగానే ఆ…
