అటెన్షన్ దొరకకపోతే మనసు ఎందుకు కుదురుగా ఉండదు? – మనలో ప్రతి ఒక్కరి చిన్న సీక్రెట్
ఒకసారి ఫోన్లో స్టేటస్ పెట్టాం అనుకోండి…రెండు నిమిషాలకే మళ్లీ ఓపెన్ చేసి చూస్తాం – “ఎవరైనా చూశారా?”ఇంకో ఐదు నిమిషాలకి – “లైక్ ఎందుకు రాలేదు?” ఇలా మనం చేసే పనులు చూసుకుంటే…మనకి నిజంగా కావాల్సింది లైక్ కాదు… అటెన్షన్. మనల్ని ఎవరైనా గుర్తించాలి, మాట్లాడాలి, ప్రశంసించాలి…ఇది మనుషులందరిలో ఉండే సహజమైన కోరికే. అయితే ఒక ప్రశ్న అటెన్షన్ దొరకకపోతే ఎందుకు అంత ఇబ్బంది పడతాం? ఎందుకు లోపల పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది? ఈ రోజు ఆ విషయాన్ని…
