రాత్రి బెడ్ మీద పడుకున్నా మైండ్ ఆగకపోవడం ఎందుకు?
రాత్రి 11 అయ్యింది. లైట్ ఆఫ్. ఫోన్ సైలెంట్.కానీ మైండ్ మాత్రం మారథాన్ లో ఉంది.పగటి కాన్వర్సేషన్స్, రిగ్రెట్స్, ర్యాండమ్ ఇమాజినేషన్ — అన్నీ ఒకేసారి ప్లే అవుతున్నాయి. “ఇది నార్మల్ేనా?” — యెస్, బట్ డేంజరస్ ఇఫ్ ఇట్ బికమ్స్ ప్యాటర్న్. ఇది మన మాడరన్ లైఫ్‌స్టైల్ సైడ్ ఎఫెక్ట్. డేటైమ్ లో మన బ్రెయిన్ కి కంటిన్యూయస్ స్టిమ్యులేషన్ — స్క్రీన్స్, నోటిఫికేషన్స్, కాన్వర్సేషన్స్.మైండ్ కి “ఐడిల్ మోడ్” అంటే అన్ఫమిలియర్.సో వెన్ యూ…
