బంధువుల పెళ్లిళ్లలో “నీకెప్పుడు?” అని అడిగితే.. అసలు కోపం ఎందుకొస్తుంది?
“నీకెప్పుడు పెళ్లి?” ఈ మూడు పదాలు విన్నాక మీ గుండె కొట్టుకోవడం ఫాస్ట్ అవుతుందా? దంతాలు కొరుక్కుంటారా? లేదా వెంటనే టాపిక్మార్చేయాలనిపిస్తుందా? మీరు ఒక్కరే కాదు. పెళ్లి హాల్లో అత్తమామలు, పెదనాయనలు, దూరపు బంధువులు – ఎవరైనా ఈ ప్రశ్న వేస్తే మనలో చాలా మందికి ఒకేసారి కోపం, చిరాకు, నిరాశ అనే భావాలు వస్తాయి. కానీ ఎందుకు? వాళ్లు మంచికే అడుగుతున్నారు కదా? మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు కదా? అయినా మనకెందుకు ఇంత రియాక్షన్…
