“స్కిన్ పర్ఫెక్ట్ కాకపోతే ఫోటో పోస్ట్ చేయడానికి భయం ఎందుకు?”
ఫిల్టర్ లేకుండా ఫోటో అప్లోడ్ చేయడం అంటే ఇప్పుడు హారర్ మూవీ లాంటిది.యాక్నీ, స్కార్స్, పిగ్మెంటేషన్ – ఇవన్నీ మనకు ఫ్లాస్ గా అనిపిస్తాయి.కానీ నిజంగా ఇవి ఫ్లాస్ నా… లేక సోషల్ ఇల్యూషన్ నా? సోషల్ మీడియా ఇల్యూషన్: ఇన్స్టాగ్రామ్ లో పర్ఫెక్ట్ స్కిన్ అంటే రియాలిటీ కాదు — ఎడిటింగ్.లైట్ అడ్జస్ట్ చేస్తే ఫ్లా లెస్, షాడో పెడితే స్మూత్, ఫిల్టర్ పెడితే గ్లోయింగ్.మన బ్రెయిన్ ఆ ఫేక్ పర్ఫెక్షన్ తో కంపేర్ అవుతుంది.రియాలిటీ…
