జీవితం ‘రీసెట్’ చేస్తే బాగుంటుందనిపిస్తుందా? ఇది ఒక్కడికే కాదు బాసూ!
ఫోన్ హ్యాంగ్ అయితే ‘రీస్టార్ట్’ చేస్తాం… మరి లైఫ్ హ్యాంగ్ అయితే? అప్పుడప్పుడు ఆఫీసులో బాస్ చివాట్లు పెట్టినప్పుడు, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నప్పుడు, లేదా అకౌంట్లో జీతం పడకముందే EMI కట్ అయినప్పుడు… మీకు గట్టిగా అరవాలని అనిపిస్తుందా? “ఛీ! ఈ జీవితం ఏంటిరా బాబు? ఇక్కడితో ఆపేసి, మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి మొదలుపెడితే బాగుండు” అనిపిస్తుందా? అలా అనిపిస్తే కంగారు పడకండి. మీరు డిప్రెషన్లో ఉన్నట్టు కాదు. మీరు కేవలం సగటు మనిషి అంతే!…
