family daily drama

  • పోలికలు, నిశ్శబ్దం, మనసులో పెరిగే కోపం

    మొన్న ఆదివారం మా ఇంట్లో బంధువులు వచ్చారు. అందరూ కూచుని టీ తాగుతూ సినిమాలు, రాజకీయాలు మాట్లాడుకుంటున్నాం. అప్పుడే మా అమ్మ మామూలుగా ఒక మాట వేసింది: “చూడు, మీ మావయ్య కూతురు ఇప్పుడే America వెళ్ళిపోయింది. ఆమెకి అంత పనిలో ఉండి కూడా తల్లిదండ్రులకి రోజూ call చేస్తుంది. మనవాళ్ళు మాత్రం…” అంతే. లోపల ఏదో గుద్దుకున్నట్టు అనిపించింది. బయటికి నవ్వి “అమ్మా, నాకు టీ కావాలి” అని వెళ్ళిపోయాను. కానీ ఆ మాట మనసులో…