“ఎందుకీ ఫీలింగ్ వస్తుంది అంటే — నా కోసం ఎవరూ ఎప్పుడూ సర్ప్రైజ్ చేయరా?”
ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించావా —మనమందరం ఎవరికో ఒకరికి సర్ప్రైజ్ ఇవ్వడం, విశ్ చేయడం, మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం అంటే చాలా ఇష్టం.కానీ అదే మనకు ఎప్పుడూ జరగదు అనిపించినప్పుడు?ఆ మైండ్లో వచ్చే చిన్న బలహీనతే — “నాకెవరూ గుర్తు పెట్టుకోరా?” ఇది చిన్న విషయం కాదు.ఇది మన విలువని కొలిచే సైలెంట్ test లాంటిది. మనం ఎదురు చూస్తున్నది గిఫ్ట్ కాదు… గుర్తింపు ఎవరైనా మన కోసం చిన్న surprise ప్లాన్ చేస్తే మనం ఎందుకు అంత happy…
