చిన్న గొడవకి పెద్ద నిర్ణయం తీసుకోకండి… ప్రేమ అంతే లే
అసలు ఎక్కడ మొదలైంది? ఏంటా గొడవ? నిజంగా అంత పెద్ద విషయమా అది? ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏమీ గుర్తురావట్లేదు. ఏదో చిన్న మాట. నువ్వా నేనా అన్న ఇగో. అంతే. ఆ క్షణంలో ఎందుకంత కోపం వచ్చిందో. నాకై నేనే ఏదో ఊహించుకున్నా. ‘నీకు నేనంటే లెక్కలేదు’, ‘ప్రతీసారి ఇంతే’, ‘ఇక నావల్ల కాదు’… మనసులో ఒకటే సినిమా. ఆవేశంలో ఫోన్ కట్ చేశా. ‘We are done!’ అని మెసేజ్ పెట్టేశా. అప్పుడు అనిపించింది, ‘హమ్మయ్య,…
