రాత్రి ఆలస్యంగా రీల్స్ చూస్తూ మైండ్ బ్లాంక్ అవుతున్నదా?
11 PM… 12 AM… 1 AM… టైం ఎలా పోతోందో తెలీదు. ఒక రీల్ తర్వాత మరొకటి, మరొకటి. “ఇదే లాస్ట్ వన్” అని చెప్పుకుని ఇంకో పది రీల్స్ చూస్తాం. తర్వాత అకస్మాత్తుగా గ్రహించి, “అబ్బో, ఇంత లేట్ అయిపోయిందా!” అంటూ గిల్టీ ఫీల్ అవుతాం. కానీ నెక్స్ట్ నైట్ మళ్ళీ సేం స్టోరీ. ఈ పాపం చేస్తున్నది మనమొక్కరే కాదు – 2025 లో ఇది జెనరేషన్ వైడ్ ఇష్యూ అయిపోయింది! రీల్స్,…
