అజ్ఞాతం (అన్సర్టైంటీ) గురించి ఆలోచిస్తే నువ్వు రాత్రంతా నిద్రపోవలేకపోతున్నావా?
రాత్రి పడుకున్న తర్వాత బ్రెయిన్ లో సేమ్ సీన్ రీప్లే అవుతుందా?“జాబ్ రాదు అంటే?” “ఫ్యూచర్ ఏంటి?” “ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాను?”అన్నీ అన్ఆన్సర్డ్ క్వెషన్స్. అదే అన్సర్టైంటీ.మనం ప్రెడిక్ట్ చేయలేని ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నించడం. మరియు ఐరనీ ఏంటంటే — మన బ్రెయిన్ యాక్చువల్లీ డిజైన్ అయ్యింది కంట్రోల్ కోసం.మన సర్వైవల్ సిస్టమ్ ఎప్పుడూ క్లారిటీ కోసం ఫైట్ చేస్తుంది.కానీ మాడరన్ లైఫ్ లో క్లారిటీ అనేది ఇల్యూషన్. మన ఫ్యూచర్ అన్‌ప్రెడిక్టబుల్…
