ఇంకా కంపేర్ చేసుకుంటూ నీ వర్త్ మర్చిపోతున్నావా?
2025లో కంపారిజన్ కల్చర్ పీక్‌లో ఉంది. ఇన్‌స్టా స్టోరీస్, లింక్డ్ఇన్ అప్డేట్స్, ఫేస్బుక్ పోస్ట్స్… అన్ని చోట్లా వేరేవాళ్ల సక్సెస్, హ్యాపినెస్, పెర్ఫెక్ట్ లైఫ్ చూస్తూ మనమే చిన్నవాళ్లం అనుకుంటూ ఉంటాం. “అందరూ నాకంటే బెటర్ గా ఉన్నారు” అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కంపారిజన్ అనేది హ్యూమన్ నేచర్‌లో భాగం. మన బ్రెయిన్ ఎవల్యువేషన్ కోసం రెఫరెన్స్ పాయింట్స్ వాడుతుంది. కానీ సోషల్ మీడియా వల్ల ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. 24/7 వేరేవాళ్ల లైవ్స్లోకి…
