అప్రూవల్ కోసం నీ ఎఫర్ట్ వేస్ట్ అవుతుందా?
కేస్ స్టడీ: రాహుల్ యొక్క అప్రూవల్ జర్నీ రాహుల్ – గ్రాఫిక్స్ డిజైనర్, 24 ఏళ్లు మార్నింగ్ 9 AM: ఆఫీసుకు వెళ్లే ముందు ఔట్‌ఫిట్ మూడు సార్లు చేంజ్ చేశాడు. “ఈ షర్ట్ బాగుందా? కలీగ్స్ ఏం అనుకుంటారో?” అని అనుకుంటూ. 11 AM: ప్రజెక్ట్ ప్రజెంట్ చేసేటప్పుడు ప్రతి స్లైడ్‌తో “ఇది ఓకేనా? ఏదైనా చేంజెస్ వేయాలా?” అని అడుగుతూ ఉండేవాడు. లంచ్ టైమ్: కాంటీన్‌లో ఏ టేబుల్‌లో కూర్చోవాలో కూడా కన్ఫ్యూజన్. “వాళ్లు నన్ను వెల్కమ్ చేస్తారా?”…
