పండుగలో డబ్బు తక్కువైపోయిందని నువ్వే తక్కువవాడినట్టుగా ఫీల్ అవుతున్నావా?
పండుగ సీజన్ లో ఫైనాన్షియల్ స్ట్రెస్ దసరా, దీపావళి సీజన్ వచ్చేసింది. చుట్టూ అందరూ షాపింగ్ మాల్స్ లో, బ్రాండెడ్ స్టోర్స్ లో కనిపిస్తున్నారు. ఇన్స్టా స్టోరీస్ లో కొత్త డ్రెస్సెస్, గిఫ్ట్స్, పార్టీ ప్లాన్స్. మీరు? బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ఊపిరి పీల్చుకుంటున్నారు. “ఈ సారి పండుగ స్పెండింగ్ కాంట్రోల్ చేసుకోవాలి” అని మైండ్ లో రిపీట్ చేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే, పండుగలో డబ్బు తక్కువైపోవడం చాలా కామన్. కానీ మనం ఫీల్ చేసేది ఏమిటంటే…
