హసల్ కల్చర్లో రెస్ట్ తీసుకోవడం కూడా తప్పు చేసినట్టే అనిపిస్తుందా?
నవంబర్ గాలి మొదలైంది చల్లని సాయంత్రాలు, బైట చిన్నపిల్లలు పుస్తకాలు మోస్తూ పరుగెడుతున్న సీజన్.ఎగ్జామ్ టైమ్ దగ్గరపడింది అన్నదే మన గుండెల్లో ఒక వింత ఫీల్ తెస్తుంది కదా —ఎన్ని ఏళ్లయినా, ఆ టెన్షన్ గాలి మళ్లీ మళ్లీ తాకుతుంది. ఒక కప్పు బూస్ట్ పట్టుకొని పుస్తకం తెరిస్తాం.మొదటి పది నిమిషాలు బాగానే కాన్సంట్రేట్ అవుతాం.తర్వాత ఒక్కసారిగా బ్రెయిన్ ఫ్రీజ్ అవుతుంది.కళ్లూ పేజీల మీద ఉన్నా, మనసు ఎక్కడో కిటికీ బయటకు వెళ్లిపోతుంది. అప్పుడు మనలో మనమే…
