ఎమోషనల్ గ్యాస్‌లైటింగ్ వల్ల నీ ఫీలింగ్స్ ఇన్వాలిడ్ అనిపిస్తోందా?
“నువ్వే ఎక్కువగా రియాక్ట్ అవుతున్నావ్…” ఈ లైన్ ఎప్పుడైనా విన్నావా?ముందు నువ్వు కాన్ఫిడెంట్లీ చెప్పిన విషయం ఒక్కసారిగా ఫేక్ లేదా సిల్లీగా అనిపించేసరికి మనసు కుదేలవుతుంది. అదే గ్యాస్లైటింగ్కి మొదటి స్టేజ్. మాటలతో కన్ఫ్యూజన్ సృష్టించడం గ్యాస్‌లైటింగ్ ప్లేన్‌గా అబ్యూస్ కాదు. ఇది ఒక సబ్టిల్ ఆట. ఎదుటివాడు నీ మెమరీ, నీ ఎమోషన్స్, నీ పర్సెప్షన్‌పై డౌట్ క్రియేట్ చేస్తాడు.ఉదాహరణకి: “నువ్వు నిన్న ఫోన్ చేయలేదు” అని చెప్పగానే, అతను కూల్‌గా “అరే! నువ్వే కాల్…
