మానిప్యులేషన్ సిగ్నల్స్ గుర్తించి ట్రాప్స్ అవాయిడ్ చేయడం ఎలా?
ఫ్రెండ్ నీ దగ్గర “ఒక్కసారి నువ్వు వస్తేనే నాకు ధైర్యం వస్తుంది” అని ఇన్సిస్ట్ చేయ్యడం… ఆఫీస్‌లో బాస్ ఓవర్‌టైమ్ కోసం “నువ్వే లేకపోతే టీమ్ ఇన్‌కంప్లీట్” అని చెప్పడం… లేదా ఫ్యామిలీలో “ఇది రిఫ్యూజ్ చేస్తే నీకంటే మాకు ఇంపార్టెంట్ ఏమీ లేదన్నమాట” అని గిల్ట్ లోకి నెట్టడం… ఇవి అన్ని చిన్న చిన్న సిచ్యుయేషన్స్ లా కనిపించినా, అసలు గేమ్ చాలా డీప్‌గా ఉంటుంది. అదే మానిప్యులేషన్. మానిప్యులేషన్ అంటే ఏమిటి? మానిప్యులేషన్ అనేది సింపుల్‌గా…
