దసరా సీజన్లో అందరూ హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తుంటే… నువ్వు మాత్రం ఎందుకు లొన్లీగా ఉన్నావు?
ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూస్తుంటే అందరూ వరుసగా దసరా సెలిబ్రేషన్ ఫొటోలు పెడుతున్నారు. ఫ్రెండ్స్ గ్రూప్‌లో, ఫ్యామిలీ గెదర్‌లో, గర్లస్ గ్యాంగ్‌లో అందరూ హ్యాపీ హ్యాపీగా ఉన్నట్లు చూపిస్తున్నారు. అయితే నీ మైండ్‌లో ఏం జరుగుతుందో తెలుసా? “అందరూ ఇంత ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం ఎందుకు ఇలా బోర్ అడిస్తున్నాను?” అని అనిపిస్తుంది కదా! ఫస్ట్ టైం అనిపించింది అనుకోవద్దు. 2025లో మనం లివ్ చేస్తున్న ఈ సోషల్ మీడియా ఏజ్‌లో ఇది చాలా కామన్. ఫేస్బుక్,…
