స్నేహితుడు కొత్త కారు కొన్నాడని నీలోనూ అసురక్షిత భావమా?
ఆ ఫీలింగ్ తెలుసా? ఎప్పుడైనా అనుకున్నారా – మీ బెస్ట్ ఫ్రెండ్ కొత్త కారు కొన్నాడని ఫోటో పెట్టినప్పుడు, లైక్ చేస్తూ “congrats bro!” అంటూ, లోపల మాత్రం ఏదో ఖాళీగా అనిపిస్తుందా? మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, కానీ మైండ్ లో “నేనేం చేస్తున్నాను నా లైఫ్ లో?” అనే థాట్ వస్తుందా? లేదా మీ కాలేజీ ఫ్రెండ్ MNC లో జాయిన్ అయ్యాడని, సాలరీ పాకేజ్ చూస్తే మీకు తెలిసే, మీ జాబ్ సడెన్గా చిన్నదిగా…
