బిగ్ బాస్ లో మానిప్యులేషన్ గేమ్ నీ రియల్ లైఫ్‌లోనూ ఉందా?
Weekend అయితే టీవీ ముందు ఎందుకు కూర్చుంటాం?బిగ్ బాస్ చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? స్క్రీన్ మీద కన్టెస్టెంట్స్ ని జడ్జ్ చేస్తాం. “ఇది చాలా ఫేక్,” “ఈ పర్సన్ క్లియర్ గా మానిపులేట్ చేసేస్తోంది,” “ఇవన్నీ ప్లాన్డ్,” అంటూ రన్నింగ్ కామెంటరీ ఇస్తాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా – మన రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి మానిప్యులేషన్ గేమ్స్ జరుగుతున్నాయా? ఆ షో లో కన్టెస్టెంట్స్ ఏం చేస్తారో, మన కాలేజ్ లో, ఆఫీస్…
