మెసేజ్ పంపి వెంటనే పశ్చాత్తాపం… ఎందుకు ఇంత బలహీనంగా ఫీల్ అవుతున్నాం?
మనందరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇది జరిగే ఉంటుంది. అర్ధరాత్రి వేళో, కోపంలో ఉన్నప్పుడో, లేదా భావోద్వేగాల ఉధృతిలోనో ఫోన్ చేతిలోకి తీసుకుంటాం. మనసులో ఉన్నదంతా టైప్ చేస్తాం. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ‘Send’ బటన్ నొక్కేస్తాం. కానీ ఆ మరుక్షణం… గుండె వేగం పెరుగుతుంది. పొట్టలో ఏదో తెలీని ఆందోళన మొదలవుతుంది. “అయ్యో! నేను ఎందుకు ఆ మెసేజ్ పంపాను?”, “వాళ్లు ఏమనుకుంటారో?”, “ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోలేమా?” అనే ఆలోచనలు మనల్ని…
