వయసు అయిపోతోంది.. కానీ లైఫ్ లో కిక్ లేదు!
మనం ఎప్పుడో చిన్నప్పుడు అనుకునేవాళ్ళం కదా – “పెద్దవాళ్ళయ్యాక నేను ఇలా చేస్తా, అలా చేస్తా” అని. కానీ ఇప్పుడు అసలే పెద్దవాళ్ళమయ్యాం. మంచి జాబ్ ఉంది, సంపాదన బాగానే ఉంది, ఫ్యామిలీ కూడా నార్మల్ గా ఉంది. కానీ ఏమో… ఏదో లేదు. ఆ ఫీలింగ్, ఆ ఎక్సైట్మెంట్, ఆ కిక్… లైఫ్ లో ఒక రకమైన బోరింగ్ ఫీలింగ్. ఇది మనకు మాత్రమే అనిపిస్తుందా అనుకుంటే, అసలు కాదు. చాలా మందికి ఇదే ప్రాబ్లం….
