రోజంతా పని చేస్తున్నా సంతోషం లేదు, ఇది బర్నౌట్ కావచ్చు!
మీ రోజు రొటీన్ ఇలా ఉంటుందా? మార్నింగ్ 6:30 – అలారం రింగ్ అయినా లేవాలని అనిపించదు, “అయ్యో మళ్ళీ అదే దినచర్య” అని అనిపిస్తుంది 7:30 – బ్రేక్ఫాస్ట్ తింటూ కూడా మైండ్లో ఆఫీస్ టాస్క్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు 9:00 – ఆఫీస్ రీచ్ అయిన వెంటనే టెన్షన్ స్టార్ట్, “ఎంత వర్క్ లోడ్ ఉండొచ్చు?” అని అనిపిస్తుంది 12:30 – లంచ్ టైమ్లో కూడా వర్క్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు, రిలాక్స్ అవ్వలేకపోతున్నారు…
