“ఒంటరిగా ఉన్నప్పుడు రీల్స్ వదలలేకపోతున్నావా?”
మొబైల్ స్క్రీన్ లైట్ నీ ముఖం మీద పడుతూ, నువ్వు “లాస్ట్ రీల్” అనుకున్న దాన్ని స్క్రోల్ చేస్తావు. కానీ ఇంకోటి. ఇంకోటి. ఆపలేవు. రాత్రి అయిపోయినా, ఎవరికీ చెప్పుకోలేని లోన్లీనెస్ నీ మనసులో గుక్క తిప్పుకుంటుంది.ఇది 2025. మన జనరేషన్‌కి ఎంటర్టైన్మెంట్ కాదు డిస్ట్రాక్షన్ కూడా అడిక్షన్‌గా మారిపోయింది. నువ్వు రీల్ చూస్తున్నావు అంటే, నీ బ్రెయిన్‌కి స్మాల్ డోసెస్ ఆఫ్ డోపామైన్ ఇస్తున్నావు. చిన్న సంతోషం లాంటిది. కాని సమస్య ఏంటంటే — అది…
