ఎమోషనల్ కన్ఫ్యూజన్తో టాక్సిక్ అట్రాక్షన్కి లొంగిపోతున్నావా?”
స్నేహ డైరీ – రాత్రి 2:47 AM “అర్జున్‌తో మాట్లాడిన తర్వాత మళ్లీ అదే ఫీలింగ్ వచ్చింది. అతనిని చూడగానే హార్ట్‌రేట్ పెరుగుతుంది, కానీ మాట్లాడిన తర్వాత ఎంప్టీ ఫీల్ అవుతాను. ఇది లవ్ అా లేక ఇంకేదైనా?” స్నేహ కథ చాలా మందికి రిలేటబుల్. ఆమెకు అర్జున్‌తో ఇంటెన్స్ అట్రాక్షన్ ఉంది, కానీ రిలేషన్షిప్ హెల్దీ కాదు. అర్జున్ హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్ చేస్తాడు. ఒకరోజు చాలా రొమాంటిక్‌గా, మరుసటి రోజు కోల్డ్‌గా డిస్టెంట్‌గా…
