ఆమెతో మొదటి మీట్, టెన్షన్ తగ్గించే ట్రిక్స్!
టుమారో ఫస్ట్ మీట్! దిల్ కి దిల్ ఎందుకు ఇంత గాలీగా?రాత్రంతా “ఏం చెప్పాలి, ఎలా బిహేవ్ చేయాలి?” అని అనుకుంటూ కళ్ళకు నిద్రలేదు!మా ఫ్రెండ్ రవి అన్నాడు “నేను ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడు కాళ్ళు వణుకుతున్నాయి. గొంతు ఎండిపోతుంది. బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతుంది!” అని.సౌండ్ ఫేమిలియర్? అయితే చదువుకోండి బాస్! ఈ టెన్షన్‌ని ఎలా కూల్ చేసుకోవాలో నేర్చుకోండి! అసలు టెన్షన్ ఎందుకు వస్తుంది? ఇది ఫిజియాలజీ రా! మన బాడీ కెమిస్ట్రీ!మన బ్రెయిన్ ఫస్ట్…
