గొడవ తర్వాత సారీ చెప్పడం ఎందుకు ఇంత హార్డ్?
మళ్ళీ ఫైట్ ఇప్పుడు ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు. నేను తప్పు చేశాను అని తెలుసు. సారీ చెప్పాలని అనిపిస్తుంది కానీ… అయ్యో, ఎందుకిలా కష్టంగా అనిపిస్తుంది? మొఖాన పెట్టుకుని కూర్చున్నాను. ఫోన్ ఎత్తి “సారీ రా” అని టైప్ చేసి మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. ఇంత సింపుల్ వర్డ్ చెప్పడానికి ఎందుకిలా స్ట్రగుల్ అవుతున్నాం? అసలు ప్రాబ్లమ్ ఏమిటో తెలుసా? మన ఇగో రా! అది మన గొంతులో కూర్చుని “సారీ చెప్పకు, నువ్వు చెప్పిన మాటలు…
